Sunday, October 24, 2010

తెలంగాణా ప్రజాప్రతినిధుల దిష్టిబోమ్మను దగ్ధం చేసిన ఓయూ జాక్


తెలంగాణాకు ప్రత్యేక ఎపిపిఎస్ ను నిర్వహించడంలో  విఫలం ఐన ప్రజాప్రతినిధులు తెలంగాణను తెస్తారా? అంటూ ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా ఆర్ట్స్ కాలేజ్ ముందు రోడ్దుపై రాస్తారోకో నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో బండారి వీరబాబు,నెమ్మాది రవి,గెళ్లు శ్రీనివాస్,మర్రీ అనిల్,శ్రీహరి,లోకేష్ యాదవ్,శ్రీధర్ తదితరులు పాల్గోన్నారు.      

No comments:

Post a Comment