Monday, September 20, 2010

అక్టోబర్ 19 నుండి తెలంగాణ విద్యార్థుల సైకిల్ యాత్ర

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చేనెల 19 నుండి యాత్ర ప్రారంభమౌతున్నాట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ ప్రతినిధులు ప్రకటించారు..వచ్చే పార్లమెంట్ సమవేశాలలొనే ప్రత్యేక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టలనే డిమాండ్ తో పాటు ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ యాత్ర జరుగుతుంది.12 రోజులపాటి జరిగే ఈ యాత్రలో పన్నెండు బృందాలు పది జిల్లలలో పర్యటిస్తాయి.     

No comments:

Post a Comment