రాష్టంలో ఉన్న యూనివర్శిటీలకు నిధులు కేటాయించాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి సమాఖ్య కార్యకర్తలు ఉస్మానియ యూనివర్శిటిలో పోస్టుకార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్ధిని, విద్యార్థులు పాల్గోని రాష్ట గవర్నర్ కు ఉత్తరాలు రాశారు.
No comments:
Post a Comment